(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 254

॥ శ్రీః ॥
3.254. అధ్యాయః 254
Mahabharata - Vana Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనంప్రతి పాండవప్రశంసనపూర్వకం తైఃసహ సంధివిధానం ॥ 1 ॥ తథా కర్ణస్య గర్హణం ॥ 2 ॥ దుర్యోధనానుమత్యా కర్ణేన దిగ్విజయాయా నిర్గమనం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 3-254-0x(2623)(25760)
ఏవం గతేషు పార్థేషు వనే తస్మిన్మహాత్మసు।
ధార్తరాష్ట్రా మహేష్వాసాః కిమకుర్వత సత్తమాః ॥ 3-254-1(25761)
కర్ణో వైకర్తనశ్చైవ శకునిశ్చ మహాబలః।
భీష్మద్రోణకృపాశ్చైవ తన్మే శంసితుమర్హసి ॥ 3-254-2(25762)
వైశంపాయన ఉవాచ। 3-254-3x(2624)
ఏవం గతేషు పార్థేషు విసృష్టే చ సుయోధనే।
ఆగతే హాస్తినపురం మోక్షితే పాండునందనైః।
భీష్మోఽబ్రవీన్మహారాజ ధార్తరాష్ట్రమిదం వచ ॥ 3-254-3(25763)
ఉక్తం తాత మయా పూర్వం గచ్ఛతస్తే తపోవనం।
వచనం తే న రుచితం మమ తన్న కృతం చ తే ॥ 3-254-4(25764)
తతః ప్రాప్తం త్వయా వీర గ్రహణం శత్రుభిర్బలాత్।
మోక్షితశ్చాసి ధర్మజ్ఞైః పాండవైర్న చ లజ్జసే ॥ 3-254-5(25765)
ప్రత్యక్షం తవ గాంధారే ససైన్యస్ విశాంపతే।
సూతపుత్రోఽపయాద్భీతో గంధర్వాణాం తదా రణాత్ ॥ 3-254-6(25766)
క్రోశతస్తవ రాజేంద్ర ససైన్యస్య నృపాత్మజ।
`వ్యపాయాత్పృష్ఠతస్తస్మాత్ప్రేక్షమాణః పునఃపునః ॥' 3-254-7(25767)
దృష్టస్తే విక్రమశ్చైవ పాండవానాం మహాత్మనాం।
కర్ణస్య చ మహాబాహో సూతపుత్రస్య దుర్మతే ॥ 3-254-8(25768)
న చాపి పాదభాక్కర్ణః పాండవానాం మహాత్మనాం।
ధనుర్వేదే చ శౌర్యే చ ధర్మే వా ధర్మవత్సల ॥ 3-254-9(25769)
తస్మాదహం క్షమం మన్యే పాండవైస్తైర్మహాత్మభిః।
రసంధిం సంధివిదాంశ్రేష్ఠ కులస్యాస్య వివృద్ధయే ॥ 3-254-10(25770)
ఏవముక్తశ్చ భీష్మేణ ధార్తరాష్ట్రో జనేశ్వరః।
ప్రహస్య సహసా రాజన్విప్రతస్థే ససౌబలః ॥ 3-254-11(25771)
తం తు ప్రస్థితమాజ్ఞాయ కర్ణదుఃశాసనాదయః।
అనుజగ్ముర్మహేష్వాసా ధార్తరాష్ట్రం మహాబలం ॥ 3-254-12(25772)
తాంస్తు సంప్రస్థితాందృష్ట్వా భీష్మః కురుపితామహః।
లజ్జయా వ్రీడితో రాజంజగామ స్వం నివేశనం ॥ 3-254-13(25773)
గతే భీష్మే మహారాజ ధార్తరాష్ట్రో జనేశ్వరః।
పునరాగంయ తం దేశమమంత్రయత మంత్రిభిః ॥ 3-254-14(25774)
కిమస్మాకం భవేచ్ఛ్రేయః కిం కార్యమవశిష్యతే।
కథం చ సుకృతం తత్స్యాన్మంత్రయామాస భారత ॥ 3-254-15(25775)
[*కర్ణ ఉవాచ। 3-254-16x(2625)
దుర్యోధన నిబోధేదం యత్త్వాం వక్ష్యామి కౌరవ।
భీష్మోస్మాన్నిందతి సదా పాండవాంశ్చ ప్రశంసతి ॥ 3-254-16(25776)
త్వద్వేషాచ్చ మహాబాహో మామపి ద్వేష్టుమర్హతి।
విగర్హతే చ మాం నిత్యం త్వత్సమీపే నరేశ్వర ॥ 3-254-17(25777)
సోఽహం భీష్మవచస్తద్వై న మృష్యామీహ భారత।
త్వత్సమం యదుక్తం చ భీష్మేణామిత్రకర్శన ॥ 3-254-18(25778)
పాండవానాం యశో రాజంస్తవ నిందాం చ భారత।
అనుజానీహి మాం రాజన్సభృత్యబలవాహనం ॥ 3-254-19(25779)
జేష్యామి పృథివీం రాజన్సశైలవనకాననాం।
జితా చ పాండవైర్భూమిశ్చతుర్భిర్బలశాలిభిః ॥ 3-254-20(25780)
తామహం తే విజేష్యామి ఏక ఏవ న సంశయః।
సంపశ్యతు సుదుర్బుద్ధిర్భీష్మః కురుకులాధమః ॥ 3-254-21(25781)
అనింద్యం నిందతే యో హి అప్రశంస్యం ప్రశంసతి।
స పశ్యతు బలం మేఽద్య ఆత్మానం తు విగర్హతు ॥ 3-254-22(25782)
అనుజానీహి మాం రాజంధ్రువో హి విజయస్తవ।
ప్రతిజానామి తే సత్యం రాజన్నాయుధమాలభే ॥ 3-254-23(25783)
తచ్ఛ్రుత్వా తు వచో రాజన్కర్ణస్య భరతర్షభ।
ప్రీత్యా పరమయా యుక్తః కర్ణమాహ నరాధిపః ॥ 3-254-24(25784)
ధన్యోస్ంయనుగృహీతోస్మి యస్య మే త్వం మహాబలః।
హితేషు వర్తసే నిత్యం సఫలంజన్మ చాద్య మే ॥ 3-254-25(25785)
యదా చ మన్యసే వీర సర్వశత్రునిబర్హణం।
తదా నిర్గచ్ఛ భద్రం తే హ్యనుశాధి చ మామితి ॥ 3-254-26(25786)
ఏవముక్తస్తదా కర్ణో ధార్తరాష్ట్రేణ ధీమతా।
సర్వమజ్ఞాపయామాస ప్రాయాత్రికమరిందమ ॥ 3-254-27(25787)
ప్రయయౌ చ మహేష్వాసో నక్షత్రే శుభదైవతే।
శుభేతిథౌ ముహూర్తే చ పుజ్యమానో ద్విజాతిభిః ॥ 3-254-28(25788)
మంగలైశ్చ శుభైః స్నాతో వాగ్భిశ్చాపి ప్రపూజితః।
నాదయన్రథఘోషేణ త్రైలోక్యం సచరాచరం ॥ 3-254-29(25789)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి చతుఃపంచాసదధికద్విశతతమోఽధ్యాయః ॥ 254 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-254-6 అపయాత్ అపాయాత్ పలాయితః ॥
3-254-10 సంధిం క్షమం యుక్తం మన్యే ॥
3-254-15 మంత్రయామోఽద్య యద్ధితమితి ఝ. ధ.పాఠః ॥
3-254-27 ప్రాయాత్రికం ప్రయాతుం రాజ్ఞోఽపేక్షితం శకటాపణవీథ్యాది ॥
3-254-29 మంగలైః మంగలద్రవ్యైః సుగంధతైలాదిభిః స్నాతః।
శుభైర్నీరాజనాదిభిః ప్రయయౌ ఇతి సంబంధః ॥
* ఏతదాదిః సార్ధోఽధ్యాయో ఝ. పుస్తకఏవ దృశ్యతే ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.